సరికొత్త రికార్డును సృష్టించిన పొలార్డ్
- టీ20ల్లో 400కు పైగా మ్యాచ్ లు ఆడిన ఏకైక క్రికెటర్
- 7,853 పరుగులు, 274 వికెట్లు
- తర్వాతి స్థానంలో బ్రావో
పొలార్డ్ తర్వాతి స్థానంలో బ్రావో (372 మ్యాచ్ లు), క్రిస్ గేల్ (323) ఉన్నారు. 401 టీ20 మ్యాచ్ లలో 361 ఇన్నింగ్స్ లో 7,853 పరుగులను పొలార్డ్ సాధించాడు. బౌలర్ గా 274 ఇన్నింగ్స్ లలో 245 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20లకు సంబంధించి ముంబై ఇండియన్స్, కేప్ కోబ్రాస్, బార్బడోస్ ట్రైడెంట్స్ అండ్ ట్రినిడాడ్ టోబాగో, ఢాకా డైనమైట్స్, ఢాకా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్, మెల్ బోర్న్ రెనిగేడ్స్, సోమర్ సెట్ అండ్ సౌత్ ఆస్ట్రేలియా జట్లకు పొలార్డ్ టీ20లు ఆడుతున్నాడు.