నేను సీఎం రేసులో లేను .. పవన్ కల్యాణ్ పాపం పసివాడు!: రేణుకాచౌదరి
- 2019లో ఖమ్మం జిల్లాలో పార్టీని ముందుండి నడిపిస్తా
- అన్ని నియోజకవర్గాల్లో మేము గెలుస్తాం
- సీఎం పదవిపై నాకు ఆశ లేదు
- ‘కాంగ్రెస్’లో ప్రతికార్యకర్త సీఎం అభ్యర్థే: మీడియాతో రేణుకా చౌదరి
ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ మాటల ప్రభుత్వం తప్ప, చేతల ప్రభుత్వం కాదని విమర్శించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైనా ఆమె వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పాపం పసివాడు!’గా రేణుకాచౌదరి అభివర్ణించారు.