ఎవరికి క్లారిటీ ఉందో, ఎవరికి లేదో చూద్దాం!: పవన్ కల్యాణ్
- అధికార కాంక్ష వేరు.. ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లడం వేరు
- పాతికేళ్లు రాజకీయాల్లో ఉండడానికి వచ్చాను
- ప్రజలకు మంచి చేయాలి.. తదుపరి అనంతపురం వెళతా
'మున్ముందు చూద్దాం.. ఎవరికి క్లారిటీ ఉందో, ఎవరికి లేదో' అని అన్నారు. తాను పాతికేళ్లు రాజకీయాల్లో ఉండడానికి వచ్చానని అన్నారు. రాజకీయం అంటే ప్రత్యర్థులను విమర్శించడం మాత్రమే కాదని, ప్రజలకు మంచి చేయాలని హితవు పలికారు. తాను తదుపరి అనంతపురం బయలుదేరతానని చెప్పారు. అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేస్తానని తెలిపారు.