గత ఐదు సెషన్లుగా సంచలనాలు... ఈ రోజు తగ్గిన మార్కెట్ స్పీడు!
- ఐదు రోజుల రికార్డులకు బ్రేక్
- స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు
- ఆరున్నర శాతం నష్టపోయిన ఎయిర్ టెల్
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ (20.00%), ఎన్ఐఐటి టెక్నాలజీస్ (9.97%), ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ (8.03%), హెక్సావేర్ టెక్నాలజీస్ (7.51%), అమరరాజా బ్యాటరీస్ (6.73%).
టాప్ లూజర్స్:
రాడికో ఖైతాన్ లిమిటెడ్ (-8.00%), భారతీ ఎయిర్ టెల్ (-6.51%), డెల్టా కార్ప్ లిమిటెడ్ (-6.24%), దేవాన్ హౌసింగ్ (-5.90%), క్రాంప్టన్ గ్రీవ్స్ (-5.75%).