చైనాలో 8 వేలకి పైగా థియేటర్లలో విడుదల కాబోతున్న సల్మాన్ చిత్రం
- మార్చి 2న అక్కడ విడుదలకాబోతున్న 'భజరంగీ భాయ్‌జాన్'
- 'లిటిల్ లోలిత మంకీ గాడ్ అంకుల్' పేరుతో విడుదల
- 'దంగల్' వసూళ్లను తిరగరాసే అవకాశం?
ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని కూడా ఆయన పోస్ట్ చేశారు. చైనాలో ఆమిర్ ఖాన్ 'దంగల్' సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన విదేశీ చిత్రంగా నిలవగా, 'సీక్రెట్ సూపర్‌స్టార్' సినిమా అత్యధిక మొదటిరోజు కలెక్షన్లు సాధించిన విదేశీ చిత్రంగా నిలిచింది. అయితే ఈ రెండు రికార్డులను సల్మాన్ ఖాన్ 'భజరంగీ భాయ్‌జాన్' తిరగరాసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.