గూగుల్ ప్లేలో ఆడియో బుక్స్... త్వరలో అందుబాటులోకి!
- మొదటి బుక్ మీద 50 శాతం డిస్కౌంట్
- గూగుల్ ప్లే బుక్స్ ద్వారా వినే సదుపాయం
- అమెజాన్‌కి పోటీ ఇచ్చే ప్రయత్నం
ఈ ప్రకటన ప్రకారం యూజర్లు కొన్న మొదటి బుక్ మీద 50 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు గూగుల్ పేర్కొంది. కిండెల్ పేరుతో ఈ-బుక్స్‌తో పాటు ఆడియో బుక్స్‌ను కూడా అమెజాన్ అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఇక గూగుల్ కూడా ఆడియో బుక్స్‌ను ప్రవేశపెడితే అమెజాన్ కి గట్టి పోటీ ఏర్పడనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.