ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆ టీవీ ఛానల్ క్షమాపణలు చెప్పాల్సిందే: ఖుష్బూ
    Mon 09:23

    ఆ టీవీ ఛానల్ క్షమాపణలు చెప్పాల్సిందే: ఖుష్బూ

    • సినీ కళాకారులపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దు
    • నటనకు ఆహార్యంతో సంబంధం లేదు
    • ఇలాంటి కథనాలు ప్రసారం చేయవద్దు
    Read full story
  • ఆయనతో పోలిస్తే నేను ఎంత.. సచిన్ రికార్డుపై జో రూట్
    Sat 11:21

    ఆయనతో పోలిస్తే నేను ఎంత.. సచిన్ రికార్డుపై జో రూట్

    • సచిన్ టెస్ట్ రికార్డును బద్దలు కొట్టే అంశంపై స్పందించిన జో రూట్
    • టెండూల్కర్‌తో పోల్చడమే తనకు గొప్ప గౌరవమని వ్యాఖ్య
    • నేను పుట్టకముందే సచిన్ అరంగేట్రం చేశారని గుర్తుచేసిన‌ ఇంగ్లండ్ స్టార్‌
    • భారత్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన‌ వ్యక్తిగా ఉంటూ ఆడటం అద్భుతమన్న రూట్
    Read full story
  • ఇవాంకా ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర? అమెరికాలో కలకలం
    Sat 11:18

    ఇవాంకా ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర? అమెరికాలో కలకలం

    • ఇరాన్‌ అండతో ఓ ఉగ్రవాద సంస్థ వ్యూహం
    • ఇరాన్‌ కమాండ్‌ ఖాసీం సులేమానీ మృతికి ప్రతీకారం
    • సూత్రధారిగా ఇరాకీ జాతీయుడు అల్-సాదీపై అనుమానం
    • నిందితుడి దగ్గర ఇవాంకా ఇంటి బ్లూప్రింట్‌
    • గతంలోనూ కీలక దాడులు చేసినట్లు ఆధారాలు
    Read full story
  • హోమ్లీ బ్యూటీ గ్లామర్ షో.. రుక్మిణి వసంత్ స్విమ్మింగ్ పూల్ ఫొటోలు, వీడియో వైరల్!
    Sat 11:15

    హోమ్లీ బ్యూటీ గ్లామర్ షో.. రుక్మిణి వసంత్ స్విమ్మింగ్ పూల్ ఫొటోలు, వీడియో వైరల్!

    • ఎన్టీఆర్, యశ్‌లతో పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న రుక్మిణి
    • సోషల్ మీడియాలో రుక్మిణి వసంత్ బికినీ విజువల్స్ వైరల్
    • హోమ్లీ ఇమేజ్‌కు భిన్నంగా గ్లామర్ అవతారంలో కనిపించిన నటి
    • ఇది నిజమైన ఫోటోషూటా? లేక డీప్‌ఫేకా? అని నెటిజన్ల మధ్య చర్చ 
    • వైరల్ వీడియోపై ఇంకా స్పందించని నటి, ఆమె పీఆర్ టీమ్
    Read full story
  • ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ ఇన్‌స్టా అకౌంట్‌ హ్యాక్‌.. వ్యవస్థాపకుడి ఆరోపణ
    Sat 10:42

    ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ ఇన్‌స్టా అకౌంట్‌ హ్యాక్‌.. వ్యవస్థాపకుడి ఆరోపణ

    • తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కూడా హ్యాక్ అయిందని అభిజిత్ వెల్లడి
    • పార్టీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీనీ హ్యాక్ చేసినట్లు ఆరోపణ
    • ఆయా అకౌంట్లపై నియంత్రణ కోల్పోయినట్లు ప్రకటన
    • మెటా రికవరీ ప్రయత్నాలు విఫలమయ్యాయని వివరణ
    • రాబోయే పోస్టులను పార్టీ అధికారిక ప్రకటనలుగా భావించవద్దని విజ్ఞప్తి
    Read full story
  • త్విషా శర్మ మృతి కేసులో ట్విస్ట్.. చనిపోయే ముందు 3 గంటలు సెలూన్‌లో!
    Sat 10:27

    త్విషా శర్మ మృతి కేసులో ట్విస్ట్.. చనిపోయే ముందు 3 గంటలు సెలూన్‌లో!

    • మృతికి కొన్ని గంటల ముందు సెలూన్‌లో కనిపించిన త్విషా శర్మ
    • దాదాపు మూడు గంటల పాటు సెలూన్‌లో గడిపినట్లు ఫుటేజ్‌లో రికార్డ్
    • కోడలి సెలూన్ వివరాలపై పదేపదే ఆరా తీసిన అత్త గిరిబాలా సింగ్
    • లాయర్లమంటూ వచ్చి ఫుటేజ్ తీసుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు
    Read full story
  • హైదరాబాద్‌లో ఇద్దరు రౌడీషీటర్ సోదరులపై పీడీ యాక్ట్
    Sat 10:22

    హైదరాబాద్‌లో ఇద్దరు రౌడీషీటర్ సోదరులపై పీడీ యాక్ట్

    • హత్యలు, వసూళ్లకు పాల్పడుతున్నారని పోలీసుల ఆరోపణ
    • బెయిల్‌పై విడుదలై మళ్లీ నేరాలు చేస్తున్నారని వెల్లడి
    • నిందితులను అరెస్ట్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
    Read full story
  • పుణ్యక్షేత్రం నుంచి తిరుగు ప్రయాణంలో ప్రమాదం.. దంపతుల మృతి
    Sat 10:14

    పుణ్యక్షేత్రం నుంచి తిరుగు ప్రయాణంలో ప్రమాదం.. దంపతుల మృతి

    • అనకాపల్లి జిల్లా కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద జాతీయ రహదారిపై ఘటన 
    • ఆగి ఉన్న లారీని ఢీకొన్న మహీంద్ర వాహనం
    • ఘటనాస్థలంలోనే ఇద్దరి మృతి, ఆరుగురికి గాయాలు
    • భద్రాచలం నుంచి తిరిగి వస్తుండగా జరిగిన దుర్ఘటన
    Read full story
  • మూడు రోజుల పని.. కేవలం 5 నిమిషాల్లోనే.. వేల ఏళ్లనాటి రహస్యాలను ఇట్టే ఛేదిస్తున్న ఏఐ!
    Sat 10:12

    మూడు రోజుల పని.. కేవలం 5 నిమిషాల్లోనే.. వేల ఏళ్లనాటి రహస్యాలను ఇట్టే ఛేదిస్తున్న ఏఐ!

    • పురాతన కీలలిపిని చదివేందుకు జర్మన్ శాస్త్రవేత్తల ఏఐ టూల్
    • వేల ఏళ్లనాటి నాగరికత రహస్యాలను ఛేదించడంలో కీలక ముందడుగు
    • వేల గంటల పరిశోధన సమయాన్ని ఆదా చేస్తున్న పాలియోగ్రాఫికమ్
    • విరిగిపోయిన మట్టి పలకలను చేతిరాత ఆధారంగా గుర్తిస్తున్న సాఫ్ట్‌వేర్
    • ప్రతి రచయిత చేతిరాతను గుర్తించేలా ఏఐకి శిక్షణ ఇవ్వడమే తదుపరి లక్ష్యం
    Read full story
  • ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధం? ఉత్కంఠ రేపుతున్న డొనాల్డ్ ట్రంప్ తాజా అడుగులు!
    Sat 09:56

    ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధం? ఉత్కంఠ రేపుతున్న డొనాల్డ్ ట్రంప్ తాజా అడుగులు!

    • ఇరాన్‌పై దాడులకు సిద్ధమవుతున్నట్టు గతకొంతకాలంగా వార్తలు
    • ఈసారి ట్రంప్‌ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం
    • ఇరాన్‌ మళ్లీ డ్రోన్ల తయారీ కేంద్రాలను పునరుద్ధరించినట్లు వార్తలు
    • దాన్ని తిప్పికొట్టేందుకు తప్పని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV