హైదరాబాద్ ఉమెన్స్ హాస్టల్ నుంచి యువతి అదృశ్యం!
- కొన్ని రోజుల క్రితం హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లింది
- ఇక తిరిగి రాలేదు
- వాస్తవానికి ఇంటికి కూడా వెళ్లలేదు
కొన్ని రోజుల క్రితం తన తండ్రికి బాగాలేదని చెప్పి హాస్టల్ నుంచి వెళ్లిన ఆమె, ఇంతవరకు తిరిగి రాలేదు. ఆమె రాని విషయాన్ని హాస్టల్ నిర్వాహకులు కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో, వారు కూడా ఆమె కోసం వెతికారు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో సైఫాబాద్ పీఎస్ లో ఆమె తండ్రి లక్ష్మణ్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.