కదులుతోన్న బస్సులోంచి డ్రైవ‌ర్‌ను బయటకు తోసేసిన వైనం.. మీరూ చూడండి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కదులుతోన్న బస్సులోంచి డ్రైవ‌ర్‌ను బయటకు తోసేసిన వైనం.. మీరూ చూడండి

  • తాము దిగాల్సిన చోట బస్సుని ఆపలేదని ప్రయాణికుల ఆగ్రహం 
  • డ్రైవర్ లేకుండానే కొంత దూరం ముందుకు వెళ్లిన బస్సు
  • ద‌క్షిణ చైనాలోని సాన్యా సిటీలో ఘటన
కదులుతోన్న బస్సులోంచి డ్రైవ‌ర్‌ను ప్రయాణికులు బయటకు తోసేసిన ఘ‌ట‌న‌ ద‌క్షిణ చైనాలోని సాన్యా సిటీలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బ‌స్సులోని సీసీ కెమెరాలో రికార్డ‌య్యాయి. తాము దిగాల్సిన ప్ర‌దేశం వ‌ద్ద‌ డ్రైవ‌ర్ బ‌స్సును ఆప‌లేద‌ని కొంద‌రు ప్ర‌యాణికులు ఆయ‌న‌ను డ్రైవ‌ర్ సీటులోంచి లాగి, డోరు తెర‌చి కింద‌కు తోసేశారు. దీంతో ఆ బ‌స్సు అలాగే డ్రైవ‌ర్ లేకుండానే ముందుకు వెళ్లిపోయింది. దీంతో డ్రైవ‌ర్ ప‌రిగెత్తుకుంటూ వచ్చి మ‌ళ్లీ ఎక్కి బ‌స్సుని ఆపాడు. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డ ప్ర‌యాణికుల‌ను పోలీసులు అరెస్టు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. 
commuter
bus driver
china

More Telugu News