'గోల్డెన్ గ్లోబ్' నల్ల దుస్తులను వేలం వేయనున్న హాలీవుడ్ నటీమణులు
- 'మీ టూ' ప్రచారానికి డబ్బులు సేకరించే ప్రయత్నం
- ఇవాళ్టి నుంచే ఈబే వెబ్సైట్లో వేలం
- పారితోషికంలో లింగ సమానత్వం కోసం ఈ ప్రచారం
ఇప్పుడు వారు ధరించిన నల్ల రంగు వస్త్రాలను వేలం వేయాలనుకుంటున్నారు. తద్వారా వచ్చే మొత్తాన్ని 'పారితోషికంలో లింగ సమానత్వం' సాధించే ప్రచారానికి ఉపయోగించాలనుకుంటున్నారు. ఈ మేరకు ఈబే వెబ్సైట్లో ఇవాళ వేలాన్ని ప్రారంభించారు.