ఆధార్ కార్డులో కొత్తగా ఫేస్ రికగ్నిషన్ ఫీచర్!
- సర్క్యులర్ జారీ చేసిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా
- ఫింగర్ ప్రింట్‌తో ఇబ్బందులు పడుతోన్న వృద్ధులు వంటి వారికి ఉపయోగకరం
- ఈ ఏడాది జులై 1 నుంచి ప్రారంభం
ఫింగర్ ప్రింట్‌తో ఇబ్బందులుపడుతున్న వృద్ధులు, తదితరులకు ఉపయోగపడేలా మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుపుతూ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఆధార్ వినియోగదారులకు ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌ను జోడిస్తున్నట్టు, ఈ కొత్త పద్ధతి ఈ ఏడాది జులై 1 నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.