సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ను కలిసిన డి.రాజా
- చలమేశ్వర్ నివాసానికి వెళ్లిన డి.రాజా
- 20 నిమిషాల సమావేశం
- కపిల్ సిబల్ తో రాహుల్ చర్చలు
ఈ నేపథ్యంలో, రాజకీయ వాతావరణం కూడా వేడెక్కుతున్నట్టు ఉంది. సీపీఐ నేత డి.రాజా చలమేశ్వర్ ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. సుమారు 20 నిమిషాల పాటు వీరిద్దరూ సమావేశమయ్యారు. మరోవైపు ఈ విషయంపై కాంగ్రెస్ నేత, సుప్రీంకోర్టు న్యాయవాది అయిన కపిల్ సిబల్ తో రాహుల్ గాంధీ చర్చిస్తున్నారని సమాచారం.