హెచ్ 1బీ వీసాలపై అమెరికా శుభవార్త.. 7.5 లక్షల మంది భారతీయులకు ఉపశమనం
- వీసా పొడిగింపు నిబంధనల్లో ఇక మార్పుల్లేవ్
- గ్రీన్ కార్డ్ వచ్చేలోగా హెచ్ 1బీ వీసాలను ఎన్ని సార్లయినా పొడిగించుకోవచ్చు
- యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటన
అయితే, దీనిపై వ్యతిరేకత వస్తుండడంతో తన నిర్ణయాన్ని విరమించుకుంది. ఈ మేరకు యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటన చేసింది. ఇక అమెరికాలో గ్రీన్ కార్డ్ వచ్చేలోగా తమకున్న హెచ్ 1బీ వీసాలను ఎన్ని సార్లయినా పొడిగించుకునే అవకాశం ఉండనుంది.