హైదరాబాద్ లో రోడ్ల విస్తరణ... ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ మళ్లింపు!
- బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 మరమ్మతులు
- జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 విస్తరణ
- ఆరు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో 4 లేన్ కారిడార్ నిర్మాణ పనులను చేపట్టనున్నట్టు తెలిపింది. బంజారాహిల్స్ పనులు ఈ నెలాఖరులోగానే పూర్తవుతాయని, జూబ్లీహిల్స్ లో మాత్రం 4 లేన్ నిర్మాణం ఆరు నెలలు సాగుతుందని, వాహనదారులు సహకరించాలని కోరింది. రేపటి నుంచి జూలై 9 వరకూ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించింది.