తప్పుడు హెచ్చరికతో భయాందోళనలకు గురైన అమెరికన్లు!
- సునామీ రాబోతుందంటూ సందేశం
- పోలీసులు అప్రమత్తమై ప్రజలను ఖాళీ చేయించే ప్రయత్నం
- తప్పుడు సందేశమని తెలిసి ఊపిరి పీల్చుకున్న వైనం
కానీ పదిహేను నిమిషాల తర్వాత వచ్చిన సందేశం చూసి, వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకుముందు వచ్చిన సందేశం సాంకేతిక తప్పిదం కారణంగా వచ్చిందని, సునామీ రావడం లేదని, ప్రజలు భయపడవద్దని ఆ సందేశంలో ఉంది. అసత్య వార్త వల్ల కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలియజేస్తున్నామని ఇన్ఫర్మేషన్ అధికారులు కోరారు.