లండన్ వీధుల్లో పెద్ద బెలూన్... భయాందోళనలకు గురైన ప్రజలు!
- పర్యాటక ఆకర్షణ కోసం కడితే, పొరపడిన జనం
- ఆక్స్ఫర్డ్ వీధిలో ట్రాఫిక్‌కి ఇబ్బందులు
- తీవ్రంగా గాలి వీయడంతో వైర్లకు తగిలిన బెలూన్
ఈ కారణంగా ట్రాఫిక్‌కి కూడా తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని క్షణాల పాటు ఏం జరుగుతోందో అర్థంకాని పరిస్థితి ఏర్పడిందని లండన్ వాసులు ట్విట్టర్లో పోస్టులు చేశారు. చివరికి పోలీసులు కలగజేసుకుని ట్రాఫిక్ని నియంత్రించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.