ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు విరాట్ కోహ్లీ!
- రూ. 17 కోట్లకు తిరిగి సొంతం చేసుకున్న ఆర్సీబీ
- రూ. 16 కోట్లతో రెండో స్థానంలో యువరాజ్ సింగ్
- రూ. 15 కోట్ల చొప్పున ధోనీ, రోహిత్ మూడో స్థానంలో
ఆ తర్వాతి స్థానాల్లో ధోనీ (సీఎస్కే - రూ. 15 కోట్లు), రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్ - రూ. 15 కోట్లు), ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ (రూ.14.5కోట్లు), స్టీవ్ స్మిత్ (రాజస్థాన్ రాయల్స్ - రూ.12 కోట్లు), డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్ - రూ.12 కోట్లు) ఉన్నారు.