Tue 10:58 గాడిదలకు ఫుల్ డిమాండ్.. లక్షాధికారులు అయిపోవచ్చు! చైనాలో తగ్గిన గాడిదల సంఖ్య ఒక్కో గాడిద తోలు రూ. 30 వేలు దిగుమతులపై సుంకాన్ని తగ్గించిన చైనా Read full story
Tue 08:13 మా దగ్గర సమాధానం లేదు.. మాకు కొంచెం అదృష్టం కావాలి: రిషభ్ పంత్ ముంబై ఇండియన్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి అద్భుత ఆరంభం లభించినా ప్రయోజనం లేకపోయిందని పంత్ వ్యాఖ్య 10-15 పరుగులు తక్కువ చేశామని అంగీకరించిన లక్నో కెప్టెన్ ఇది లక్నోకు వరుసగా ఆరో ఓటమి, పట్టికలో అట్టడుగు స్థానం మిగిలిన మ్యాచ్‌లలోనైనా అదృష్టం కలిసిరావాలని పంత్ ఆకాంక్ష Read full story
Tue 08:11 తిరుమల శ్రీవారికి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన అజ్ఞాత భక్తుడు టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం హైదరాబాద్‌కు చెందిన అజ్ఞాత భక్తుడి ఉదారత రూ. 1,00,10,116 డీడీని ఈవోకు అందజేత శ్రీవారి సేవలో భాగంగా విరాళం ఇచ్చిన భక్తుడు Read full story
Tue 07:59 కేరళలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ యువ నేత ఏడీ థామస్ ఒకప్పుడు తండ్రితో చేపల వేట.. ఇప్పుడు చట్టసభలో ఎమ్మెల్యే! అలప్పుళ నియోజకవర్గంలో 21,015 ఓట్ల తేడాతో ఘన విజయం ఒకప్పుడు నిరసనలో దాడికి గురైన థామస్ Read full story
Tue 07:43 మద్దతు కావాలంటే విజయ్ రావాల్సిందే... కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం కీలక వ్యాఖ్యలు తమిళనాడు ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా విజయ్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు అవసరం తమ మద్దతు కావాలంటే విజయే వచ్చి అడగాలన్న కార్తి చిదంబరం Read full story
Tue 07:21 దేశంలో కాంగ్రెస్ జీరో.. కర్ణాటకలోనూ అదే గతి: ప్రహ్లాద్ జోషి కేరళ మినహా దేశంలో కాంగ్రెస్‌కు ఉనికి లేదన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి రాబోయే ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిపోతుందని జోస్యం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మోదీ పాలనకు మద్దతుగా నిలిచాయని వ్యాఖ్య అవినీతి, బుజ్జగింపు రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని వెల్లడి ప్రధానిపై వ్యక్తిగత విమర్శల వల్లే కాంగ్రెస్‌కు ఈ దుస్థితి అని విమర్శ Read full story
Tue 06:56 30 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతం.. జయలలిత తర్వాత ఓడిన రెండో ముఖ్యమంత్రిగా స్టాలిన్ కొళత్తూరు నియోజకవర్గంలో ఓటమిపాలైన స్టాలిన్ అధికారంలో ఉండగా ఓడిన రెండో ముఖ్యమంత్రిగా రికార్డు 1996లో బర్గూరులో ఓడిన జయలలిత కొళత్తూరులో స్టాలిన్ వరుస విజయాలకు బ్రేక్ Read full story
Tue 06:36 బెంగాల్‌లో మమత శకానికి ముగింపు.. 12 ఏళ్లనాటి శపథం నెరవేర్చుకున్న అమిత్ షా! బెంగాల్ గడ్డపై కాషాయ జెండా ఎగరేసిన అమిత్ షా! ‘ఎవరీ అమిత్ షా?’ అన్న మమతకు ఫలితాలతో సమాధానం! పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చారిత్రక విజయం! దశాబ్దాల పోరాటం.. బెంగాల్‌లో టీఎంసీని గద్దెదించిన బీజేపీ! Read full story
Tue 06:25 కడప జిల్లాలో ప్రేమ జంట విషాదాంతం కొద్ది గంటల వ్యవధిలో వేర్వేరు చోట్ల ఆత్మహత్య ఫోన్‌లో గొడవపడిన తర్వాతే ఈ తీవ్ర నిర్ణయం పుట్టినరోజునాడే ప్రాణాలు తీసుకున్న యువకుడు Read full story
Mon 23:49 కుటుంబ సభ్యులతో విజయ్ ఆనందం.. ఫొటోలు ఇవిగో! తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ జయకేతనం 107 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరణ తల్లిదండ్రులను కలిసి ఆశీస్సులు అందుకున్న విజయ్ విషెస్ తెలిపిన రజనీకాంత్ Read full story