గతేడాది ఎక్కువ లాభాలు పొందిన మొబైల్ తయారీ సంస్థ... ఆపిల్
- 60 శాతం అమ్మకాలు ఆపిల్‌వే
- రెండోస్థానంలో శాంసంగ్
- పుంజుకున్న చైనా కంపెనీలు
గతేడాది ఇదే క్వార్టర్‌లో ఆపిల్‌కు ఉన్న లాభాలు 86 శాతం నుంచి 60 శాతానికి తగ్గిపోయాయి. ఒక్కో ఐఫోన్ విక్రయంతో ఆపిల్ 150 డాలర్ల లాభాన్ని ఆర్జించిందని కౌంటర్ పాయింట్ పేర్కొంది. పేరుగాంచిన సంస్థలతో పాటు హువావే, ఒప్పో, వివో, షియోమీలు కూడా లాభాలను ఆర్జించినట్లు కౌంటర్ పాయింట్ వెల్లడించింది.