అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. ఐదుగురు మృతి
- ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన రెండు వేర్వేరు ఘటనలు
- ఒక ఘటనలో దుండగుడిని హతమార్చిన పోలీసులు
- మరో ఘటనలో తనను తాను కాల్చుకున్న సాయుధుడు
హూస్టన్‌లో జరిగిన మరో ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఓ ఆటోషాప్‌లో గతంలో పనిచేసి మానేసిన ఓ వ్యక్తి శుక్రవారం సాయంత్రం షాపులోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. ఆ సమయంలో షాపులో పలువురు ఉద్యోగులు, వినియోగదారులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులను కాల్చి చంపిన దుండగుడు బయటకు వచ్చి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.