షోయబ్ అక్తర్ ఫొటోకు యువరాజ్ వ్యంగ్యంగా ట్వీట్!
- యువతలో ప్రేరణ నింపే కోట్స్ ట్వీట్ చేసిన అక్తర్
- కళ్లకు అద్దాలు, చేతిలో హెల్మెట్‌తో కనిపించిన మాజీ క్రికెటర్
- వెల్డింగ్‌కు వెళ్తున్నావా? అంటూ యూవీ ట్వీట్
ఈ ట్వీట్‌ను చూసిన యూవీ స్పందిస్తూ.. ‘‘నువ్వు చెప్పింది బాగుంది కానీ.. వెల్డింగ్ చేయడానికి ఎక్కడికి వెళ్తున్నావ్?’’ అంటూ రీట్వీట్ చేశాడు. అక్తర్ వేషధారణ అలా ఉండడంతో యూవీ ఇలా సరదాగా స్పందించాడు. యూవీ ట్వీట్ చేసిన కాసేపటికే ఇది వైరల్ అయింది.