మరింత పెరిగిన బంగారం ధర!
- రూ.175 పెరిగిన బంగారం ధర
- ఈ రోజు రూ.30,250గా పది గ్రాముల పసిడి ధర
- వెండి ధర కేజీకి రూ.250 పెరిగి రూ.39,500గా నమోదు
కాగా, వెండి ధర కూడా కేజీకి రూ.250 పెరిగి రూ.39,500కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు.