నాడు పెట్టిన రూ. వెయ్యి నేడు రూ. 20.9 లక్షలు: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ
- టాప్-20 కంపెనీల్లో రిలయన్స్ ను నిలుపుతా
- తండ్రి మార్గదర్శకాలకు కట్టుబడి ఉన్నా
- రిలయన్స్ వార్షికోత్సవ వేడుకల్లో ముఖేష్ అంబానీ
రిలయన్స్ కార్పొరేట్ పార్క్ లో నిర్వహించిన ఈ వేడుకలకు 50 వేల మందికి పైగా హాజరు కాగా, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 1200 ప్రాంతాల్లోని రిలయన్స్ కార్యాలయాల్లో ఈ వేడుకలను లైవ్ ద్వారా చూపించారు.