వెంకయ్యనాయుడు రాక సందర్భంగా నేడు, రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- రెండు రోజుల పాటు నగరంలో వెంకయ్య
- ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు
- నిన్న వెంకయ్యకు స్వాగతం పలికిన గవర్నర్
మధ్యాహ్నం 12.45 నుంచి 1.30 వరకు కూడా ఇవే ప్రాంతాల్లో ఆంక్షలు ఉంటాయి. వెంకయ్యనాయుడు నిన్ననే హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ నరసింహన్, శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎప్సీ సింగ్, డీజీపీ మహేందర్ రెడ్డిలు స్వాగతం పలికారు.