మారుతండ్రిని చంపి స్నాప్‌చాట్‌లో వీడియో... అమెరికాలో యువకుడి దారుణం
- చాకుతో మెడ దగ్గర పోట్లు
- అరెస్టు చేసిన పోలీసులు
- ఇంటి గొడవలే కారణం
అంతేకాకుండా తన మారుతండ్రిని చంపినట్లుగా వెల్లడిస్తూ ఓ వీడియో తీసుకుని స్నాప్‌చాట్‌లో కూడా అప్లోడ్ చేశాడు. వీడియో చూసిన స్నేహితులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆ వీడియోలో లెమార్ మృతదేహం దగ్గర నికోలస్ తల్లి సెలీనా ఏడుస్తుండటం కూడా ఉందని పోలీసులు చెప్పారు. హత్య చేసిన అనంతరం నికోలస్ పారిపోవడానికి ప్రయత్నించాడని, అతని చేతికి కూడా గాయం అయిందని పోలీసులు తెలిపారు.