టీ20 అప్ డేట్స్: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక
- కటక్ వేదికగా భారత్, శ్రీలంక మధ్య మొదటి టీ20
- ఇటీవలే వన్డే సిరీస్‌లో శ్రీలంక పరాజయం
- టీ20లో రాణించాలని పట్టుదలతో లంక టీమ్
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), లోకేశ్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, ధోనీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ జాదవ్, బుమ్రా, జయ్‌దేవ్ ఉనద్కట్, చాహెల్.
శ్రీలంక జట్టు: ఉపుల్ తరంగ, నిరోషన్ డిక్వెల్లా, కుసల్ పెరెరా, తిసర పెరెరా (కెప్టెన్), మాథ్యూస్, గుణరత్నే, షనక, చమీరా, ఫెర్నాండో, ధజంజయ, ప్రదీప్.