'కడపను తిరగేస్తే పడక'... కలకలం రేపుతున్న వర్మ టైటిల్ సాంగ్ లిరిక్స్... వీడియో చూడండి!
- కడప వెబ్ సిరీస్ పాట విడుదల
- సిరాశ్రీ రచించిన పాట
- సోషల్ మీడియాలో వైరల్
"కడప కడప కడప కడప కడప కడప కడప
అది యమద్వారపు గడప
కడప కడప కడప కడప కడప కడప కడప
అది బలిపీటపు గడప
కడపంటే ఫ్యాక్షన్, కడపంటే యాక్షన్
కడపంటే ఓ టెన్షన్, కడపే అటెన్షన్
కడపంటే ఊరు కాదు... బాంబురా కొడకా
కడపంటే పేరు కాదు... మృత్యువురా కొడకా
కడపకెదిరి తొడగొడితే గోతిలోనే పడక
కడపను తిరగేస్తే పడక కానీ అది చావు కొడకా...!"
అంటూ సాగుతున్న ఈ పాటపై ఇంకెన్ని విమర్శలు వస్తాయో!
వర్మ విడుదల చేసిన ఈ పాటను మీరూ చూడవచ్చు.