ప్రపంచ తెలుగు మహా సభలకు హాజరైన ప్రతినిధులకు షాక్!
- ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకున్నవారికి షాక్
- రిజిస్ట్రేషన్ లో కనిపించని పేర్లు
- అంచనాలకు మించి ప్రతినిధులు వస్తుండటంతో ఇబ్బందులు
వెంటనే స్పందించిన ఆయన నిర్వాహకులను పిలిచి, ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకున్న వారందరి పేర్లను ఆన్ లైన్లో రిజిస్టర్ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ, అంచనాలకు మించి భాషాభిమానులు వస్తుండటంతో, కొన్ని ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. వీటిని అధిగమించడానికి అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు.