సచిన్, బ్రెట్ లీల మధ్య గో కార్ట్ ర్యాలీ పోటీ... వీడియో చూడండి!
- వీడియో షేర్ చేసిన ఆసీస్ మాజీ ఆటగాడు
- పోటీలో గెలిచిన సచిన్
- గతంలో కూడా గో కార్టింగ్ చేసిన ఇరు క్రికెటర్లు
గతంలో 2006లోనూ వీరిద్దరూ గో కార్టింగ్ పోటీ పెట్టుకున్నట్లు బ్రెట్ లీ చెప్పాడు. అప్పుడు పోటీ పెట్టుకుందామని సచిన్ అడిగారని, ఈసారి పోటీ పెట్టుకుందామని తాను అడిగానని బ్రెట్ లీ చెప్పాడు.