ప్రపంచ తెలుగు మహా సభలు ప్రారంభం
- హైదరాబాద్ చేరుకున్న ఉప రాష్ట్రపతి
- కాసేపట్లో వెంకయ్య నాయుడి ప్రసంగం
- ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ఇప్పటికే ఎల్బీ స్టేడియానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు రాష్ట్ర మంత్రులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మొత్తం ఐదు రోజులపాటు ఈ సభలు ఘనంగా జరగనున్నాయి. తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా సభా వేదికలను ఏర్పాటు చేశారు.