ఆలియా భట్ కొత్త హెయిర్‌స్టైల్.... ఆటపట్టించిన నెటిజన్లు!
- ఎల్లే మేగజైన్ ఫొటోషూట్‌లో పాల్గొన్న ఆలియా
- అబ్బాయిల హెయిర్‌కట్‌తో పోల్చి కామెంట్లు
- జిమ్ కేరీతో పోలిక
అబ్బాయిల హెయిర్కట్లా ఉందని, నటుడు జిమ్ కేరీ హెయిర్కట్లా ఉందని నెటిజన్లు ఆమెను ఆటపట్టిస్తున్నారు. చివరికి ఆమె అభిమానులు కూడా ఈ హెయిర్‌స్టైల్ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం గమనార్హం. మరి ఆలియాభట్ ఇంతటి బోల్డ్ నిర్ణయం తీసుకోవడం వెనక ఏదైనా అర్థం ఉండొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.
