Sun 09:23 పదమూడేళ్లకే పెళ్లి... మత్తిచ్చి పడక గదిలోకి... పిడుగురాళ్లలో ఘోరం! 35 ఏళ్ల యువకుడితో రహస్య వివాహం విషయం చెప్పవద్దని నిత్యమూ చిత్రహింసలు మేనత్త దాష్టీకానికి బలైన బాలిక Read full story
Mon 13:50 ‘ఉగ్రవాద నిరోధక చట్టం’ కేసులోనూ బెయిల్ ఇవ్వొచ్చు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు UAPA కేసుల్లోనూ బెయిలే రూల్ ఉమర్ ఖాలిద్‌కు బెయిల్ నిరాకరణపై అభ్యంతరం పెద్ద బెంచ్ తీర్పులను చిన్న బెంచ్ పాటించలేదు విచారణకు ముందే శిక్ష పడొద్దు ఆరేళ్లుగా జైల్లో ఉన్న ఇఫ్తికార్‌కు బెయిల్ Read full story
Mon 13:37 అనుమానంతో భార్య ప్రైవేట్ పార్ట్స్‌పై యాసిడ్ పోసిన కిరాతకుడు కొడుకు పుట్టలేదనే కోపం అఫైర్ అనుమానంతో దాడి 15 రోజులు ఇంట్లోనే నిర్బంధం పుట్టింటికి పారిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు Read full story
Mon 13:33 డిజిటల్ ప్రపంచాన్ని ఏలుతున్న మహిళలు.. తాజా నివేదికలో ఆసక్తికర విషయాలు! పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ వినియోగంలో పురుషుల కంటే మహిళలదే ఆధిపత్యం ఈ-కామర్స్, వినోద కార్యక్రమాల్లో వారే ఎక్కువ సమయం గడుపుతున్న వైనం వేగంగా విస్తరిస్తున్న ఏఐ యాప్‌ల వాడకం సోషల్ మీడియాలో యువత.. వినోదంలో 35 ఏళ్లు పైబడిన వారు ముందు VTION, ఐఏఎంఏఐ సంయుక్త నివేదికలో కీలక వివరాలు వెల్లడి Read full story
Mon 13:22 ఉస్మానియా యూనివర్సిటీ కీలక ప్రకటన.. డిగ్రీ పరీక్షల రీషెడ్యూల్ బక్రీద్ పండుగ కారణంగా మే 28న ఓయూ పరీక్షలు వాయిదా పరీక్షలను రీషెడ్యూల్ చేస్తామని స్పష్టం చేసిన వైస్ ఛాన్స్‌లర్ పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వానికి ఎంపీ ఒవైసీ విజ్ఞప్తి తదుపరి అప్‌డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచన Read full story
Mon 13:06 రేపు రాత్రి 11.52గంటలకు 'డ్రాగన్' గ్లింప్స్.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో 'డ్రాగన్' నుంచి ఫస్ట్ గ్లింప్స్ రాక తారక్ పుట్టినరోజు కానుకగా రేపు రాత్రి 11:52 గంటలకు విడుదల ఏకంగా 4 నిమిషాల 35 సెకన్ల నిడివితో ఉండనున్న వీడియో గ్లింప్స్‌కు సెన్సార్ బోర్డు నుంచి U/A 16+ సర్టిఫికెట్ జారీ డిజిటల్‌తో పాటు ఎంపిక చేసిన థియేటర్లలోనూ గ్లింప్స్ ప్రదర్శన Read full story
Mon 13:01 రూల్స్ బ్రేక్ చేసిన రాహుల్, ప్రియాంక? కేరళ సీఎం ప్రమాణ స్వీకారంపై చర్చ సీఎం, గవర్నర్ మాత్రమే కూర్చునేలా లోక్‌భవన్ నిబంధనలు నిబంధనలు పక్కనబెట్టిన నేతలు సతీశన్‌తో వేదిక పంచుకున్న రాహుల్, ప్రియాంక పినరయి విజయన్, రాజీవ్ చంద్రశేఖర్‌కూ స్టేజ్ పైనే సీట్లు నిబంధనలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి Read full story
Mon 12:58 ఆ విషయాన్ని ఎన్నికలకు ముందే ప్రకటించి ఉంటే.. మోదీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పేవారు: ఖర్గే ఇంధన ధరల పెంపుపై మండిపడ్డ ఖర్గే ఎన్నికల్లో నష్టం జరగకూడదనే ధరల పెంపు నిర్ణయాన్ని తొక్కిపెట్టారని విమర్శ సామాన్యుడిపై మోయలేని భారాన్ని మోపారని మండిపాటు Read full story
Mon 12:56 సల్మాన్ షర్ట్‌లెస్ ఫొటోకు ఫ్యాన్స్ ఫిదా... ఆ క్యాప్షన్ ఆంతర్యమేంటి? షర్ట్‌లెస్ ఫొటోతో పాటు తాత్వికమైన క్యాప్షన్ పోస్ట్ చేసిన సల్మాన్ ఖాన్ 'ఒంటరితనం', 'ఏకాకితనం' మధ్య తేడాను వివరిస్తూ పెట్టిన పోస్ట్ వైరల్ సల్మాన్ పోస్ట్‌పై స్పందించిన మాజీ హీరోయిన్ స్నేహా ఉల్లాల్, ఇలియా వంతూర్ తనకు స్క్రిప్టులు చదివే అలవాటు లేదని ఇటీవల వెల్లడించిన సల్మాన్ త్వరలో 'మాతృభూమి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న కండల వీరుడు Read full story
Mon 12:49 టాక్సిక్ సినిమా ఆలస్యంపై నోరు విప్పిన యశ్ యశ్ కొత్త సినిమా టాక్సిక్ విడుదల వాయిదా గ్లోబల్ మార్కెట్ కోసమే ఆలస్యం అవుతున్నట్లు వెల్లడి హాలీవుడ్ నిర్మాణ పద్ధతులపై హీరో యశ్ వివరణ భారతీయ మార్కెటింగ్ విధానంపై నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు అర్థం చేసుకోవాలని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి Read full story