ప్రధాని పదవి కన్నా ప్రజాసేవే ముఖ్యమని సోనియా భావించారు: ఏపీసీసీ
- ఏపీసీసీ కార్యాలయంలో సోనియా గాంధీ 71వ పుట్టినరోజు వేడుక
- ప్రజా సేవే ముఖ్యమని సోనియా గాంధీ భావించారు
- మహోన్నత రాజనీతి ఉన్న నాయకురాలు
- అటువంటి నాయకురాలి నాయకత్వంలో పని చేయడం మా అదృష్టం
ఈ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మహోన్నత రాజనీతి ఉన్న నాయకురాలు సోనియా గాంధీ మాత్రమేనని ఏపీసీసీ నేతలు కొనియాడారు. అటువంటి నాయకురాలి నాయకత్వంలో పని చేయడం తమ అదృష్టమని వ్యాఖ్యానించారు.