అమెరికాలో టీడీపీ ఎమ్మెల్యే ప్రసాద్ కు ఘన సన్మానం!
- ఘనంగా సత్కరించిన పెనమలూరు ఎన్నారై అసోసియేషన్
- టీడీపీ విజయానికి కలసికట్టుగా కృషి చేద్దామంటూ పిలుపు
- తెలుగువారందరికీ చంద్రబాబే ఆదర్శమన్న ప్రసాద్
బోడే ప్రసాద్ మాట్లాడుతూ, ప్రపంచంలోని తెలుగువారందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబే ఆదర్శమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్నారైలు తోటకూర సుబ్బారావు, కోడే జయరాం, బొడ్డపాటి అనిల్, కొమ్మినేని వెంకటేష్, అనుమోలు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.