ఇంటెక్స్‌తో ఒప్పందం చేసుకున్న ఎయిర్టెల్... త్వరలో మూడు కొత్త స్మార్ట్ఫోన్లు
- ఆక్వా లయన్స్ ఎన్1, ఆక్వా ఏ4, ఆక్వా ఎస్3 పేరుతో మోడళ్లు
- తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్
- రూ. 1,649 నుంచి ధర ప్రారంభం
ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తించాలంటే వరుసగా 36 నెలలపాటు ఎయిర్‌టెల్‌లో రూ. 169తో రీచార్జీ చేసుకోవాలి. అప్పుడు మొదటి 18 నెలల తర్వాత రూ. 500 క్యాష్‌బ్యాక్, తర్వాతి 18 నెలలకు రూ. 1000 క్యాష్‌బ్యాక్ వస్తుంది.