టాప్ 50 గ్లోబల్ థింకర్స్ జాబితా: మొదటిస్థానం సాధించిన భారత అమెరికన్ కమలా హారీస్
- జాబితా విడుదల చేసిన ఫారిన్ పాలసీ మేగజైన్
- డెమోక్రటిక్ పార్టీకి ఊతమిస్తోందంటూ పొగడ్త
- నిక్కీ హేలీ, కమెడియన్ హసన్ మిన్హాజ్కి కూడా స్థానం
ఇంకా ఈ జాబితాలో మరో ఇద్దరు భారత అమెరికన్లు... ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారి నిక్కీ హేలీ, కమెడియన్ హసన్ మిన్హాజ్లు కూడా స్థానం సంపాదించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్, చెల్సియా మ్యానింగ్, స్టీఫెన్ బ్యానెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మ్యాకరోన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.