మెట్రో స్టేషన్లలో చూయింగ్ గమ్‌లు తినడంపై నిషేధం విధించిన నమ్మ మెట్రో
- రైళ్లలో, స్టేషన్లలో చూయింగ్ గమ్‌లు అంటిస్తున్న ప్రయాణికులు
- ఇబ్బందిగా మారుతుందనే అంచనాతో నిషేధం
- అతిక్రమిస్తే రూ. 200 ఫైన్
ఇది అలాగే కొనసాగితే ఇతర ప్రయాణికులకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని వారు అన్నారు. ఈ ఆదేశాన్ని అతిక్రమించిన వారికి రూ. 200 జరిమానా విధించనున్నారు. మెట్రో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యతలను ప్రయాణికులు మర్చిపోతున్నారని, ఎక్కడపడితే అక్కడ పాన్ తిని ఉమ్మడం, చూయింగ్ గమ్‌లను అంటించడం వల్ల పారిశుద్ధ్యం దెబ్బతింటోందని అధికారులు చెప్పారు.