Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగు జాతి గర్వించదగ్గ రోజు: బాలయ్య

దేశ రాజకీయాలలో ఎన్టీఆర్ ది మహోన్నత చరిత్ర అని సినీనటుడు, టీడీపీ నేత బాలకృష్ణ అన్నారు. ప్రాంతీయ పార్టీలను ఏకం చేసిన నేతగా ఆయనను కొనియాడారు. పార్లమెంటులో విగ్రహాన్ని ఆవిష్కరించిన ఈరోజు తెలుగుజాతి గర్వించతగిన రోజుగా పేర్కొన్నారు.

More Telugu News