తమిళ సినిమాలో మెగా హీరోయిన్ నిహారిక లుక్ పై ప్రశంసలు.. టీజర్ చూడండి!
- కోలీవుడ్ లో అవకాశం దక్కించుకున్న నిహారిక
- విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్, జస్టిన్ ప్రభాకర్ కీలక పాత్రలు
- ఆకట్టుకుంటున్న ‘ఓరు నల్ల నాల్ పాతు సొల్రెన్' టీజర్
ఈ సినిమాలో విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్, జస్టిన్ ప్రభాకర్ తదితరులతో నిహారిక నటించింది. రెండు వైవిధ్యమైన పాత్రల్లో ఆమె నటించినట్టు టీజర్ ద్వారా అర్థమవుతోంది. ఈ టీజర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా టీజర్ ను మీరు కూడా చూడండి.