• ఆ సినిమా నుంచి వైదొలగే హక్కు నాకు ఉంది: త్రిష
    Wed 10:21

    ఆ సినిమా నుంచి వైదొలగే హక్కు నాకు ఉంది: త్రిష

    • 'సామి 2' సినిమాలో విక్రమ్ కు జంటగా త్రిష, కీర్తి సురేష్
    • సినిమా నుంచి వైదొలగిన త్రిష
    • తనకు ప్రాధాన్యత లేదని ఆరోపణ
  • 90 శాతం  తక్కువ ధరకే సెమాగ్లుటైడ్.. ధరల యుద్ధానికి తెరలేపిన నాట్కో ఫార్మా
    Sat 08:02

    90 శాతం తక్కువ ధరకే సెమాగ్లుటైడ్.. ధరల యుద్ధానికి తెరలేపిన నాట్కో ఫార్మా

    • మార్కెట్లోకి నాట్కో ఫార్మా జనరిక్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్
    • అసలు బ్రాండ్ ధర కన్నా 90 శాతం తక్కువకే లభ్యం
    • డానిష్ కంపెనీ నోవో నార్డిస్క్ పేటెంట్ గడువు ముగియడంతో విడుదల
    • డయాబెటిస్, ఊబకాయం చికిత్సలో వాడే ఈ ఔషధాన్ని తెచ్చిన హైదరాబాద్ సంస్థ
    • ఏప్రిల్‌లో పెన్ డివైజ్ విడుదలకూ నాట్కో ప్రణాళిక
  • కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
    Sat 07:58

    కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

    • మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు
    • సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన టీటీడీ అధికారులు
    • దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనం
  • యాక్షన్ లెజెండ్ చక్ నోరిస్ కన్నుమూత
    Sat 07:56

    యాక్షన్ లెజెండ్ చక్ నోరిస్ కన్నుమూత

    • ప్రపంచ ప్రఖ్యాత యాక్షన్ హీరో చక్ నోరిస్ మృతి
    • 86 ఏళ్ల వయసులో ప్రశాంతంగా తుది శ్వాస విడిచిన నటుడు 
    • 'వాకర్, టెక్సాస్ రేంజర్' సిరీస్‌తో ప్రపంచవ్యాప్త గుర్తింపు
    • ఇంటర్నెట్ మీమ్స్‌తో నేటి తరానికి కూడా సుపరిచితుడు
    • 'నేను లెవల్ అప్ అవుతాను' అంటూ చివరి పోస్ట్ చేసిన లెజెండ్
  • దేవాదాయ ట్రైబ్యునల్ చైర్మన్ నియామకంలో ట్విస్ట్.. జీవో ఇచ్చి వెనక్కి తీసుకున్న ప్రభుత్వం
    Sat 07:47

    దేవాదాయ ట్రైబ్యునల్ చైర్మన్ నియామకంలో ట్విస్ట్.. జీవో ఇచ్చి వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

    • ఏపీ దేవాదాయ ట్రైబ్యునల్ చైర్మన్ నియామకంపై గందరగోళం
    • రిటైర్డ్ జడ్జి నాగరాజును నియమిస్తూ జీవో 447 జారీ
    • కొద్ది గంటల వ్యవధిలోనే వెబ్‌సైట్ నుంచి జీవో తొలగింపు
    • ప్రభుత్వ చర్యతో కొనసాగుతున్న ఉత్కంఠ, అనిశ్చితి
  • ఇరాన్‌ను దెబ్బతీశాం.. సైనిక చర్య ముగింపు దశలో ఉంది: ట్రంప్
    Sat 07:40

    ఇరాన్‌ను దెబ్బతీశాం.. సైనిక చర్య ముగింపు దశలో ఉంది: ట్రంప్

    • ఇరాన్ క్షిపణి, వైమానిక, నౌకాదళాలను నాశనం చేశామన్న ట్రంప్
    • హర్మూజ్ జలసంధి భద్రత ఇక అమెరికా బాధ్యత కాదని స్పష్టీకరణ
    • ఆ మార్గాన్ని వాడే దేశాలే రక్షణ చూసుకోవాలని సూచన
    • పశ్చిమాసియా నుంచి బలగాల ఉపసంహరణకు సంకేతాలు
  • అత్యాచార నిందితుడితో సంబంధాలు.. మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాజీనామా
    Sat 07:37

    అత్యాచార నిందితుడితో సంబంధాలు.. మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాజీనామా

    • ఒత్తిడి పెరగడంతో తన పదవికి రాజీనామా చేసిన రూపాలీ చకంకర్
    • పూజల పేరుతో మహిళపై అత్యాచారానికి పాల్పడిన అశోక్ ఖరత్ అరెస్ట్
    • నిందితుడి నుంచి 58 వీడియోలు ఉన్న పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
    • ఖరత్‌తో చకంకర్ ఉన్న ఫొటోలు వైరల్ కావడంతో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు
  • ఐఏఎస్ అధికారి డాక్టర్ నీలకంఠ రెడ్డిపై బదిలీ వేటు.. పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి
    Sat 07:29

    ఐఏఎస్ అధికారి డాక్టర్ నీలకంఠ రెడ్డిపై బదిలీ వేటు.. పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి

    • ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఎండీ బాధ్యతల నుంచి ఉపసంహరణ
    • సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వ ఆదేశం
    • ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి ఇన్‌ఛార్జ్‌ను నియమించాలని ఆదేశాలు
  • బెంగాల్ ఎన్నికలకు రికార్డు స్థాయిలో భద్రత.. ప్రతి దశలో 2,400 కంపెనీల బలగాలు
    Sat 07:29

    బెంగాల్ ఎన్నికలకు రికార్డు స్థాయిలో భద్రత.. ప్రతి దశలో 2,400 కంపెనీల బలగాలు

    • ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతలుగా జరగనున్న పోలింగ్
    • గత అనుభవాల దృష్ట్యా ఎన్నికల తర్వాత హింస నివారణకు పటిష్ట చర్యలు
    • పోలింగ్ ముగిశాక కూడా 700 కంపెనీల బలగాలు రాష్ట్రంలోనే మకాం
  • పుట్టిన ఊరిపై నెల్లూరు ఎన్నారై దంపతుల ప్రేమ.. రూ.15 కోట్ల భారీ విరాళం
    Sat 07:11

    పుట్టిన ఊరిపై నెల్లూరు ఎన్నారై దంపతుల ప్రేమ.. రూ.15 కోట్ల భారీ విరాళం

    • బోగోలులో ఆసుప‌త్రి, పాఠశాలల అభివృద్ధికి రూ.10 కోట్లు
    • కొండబిట్రగుంట ఆలయానికి మరో రూ.5 కోట్ల సాయం
    • మొత్తం రూ.15 కోట్లతో సేవా కార్యక్రమాలు
    • పుట్టిన గడ్డపై మమకారంతో ముందుకొచ్చిన బచ్చు దంపతులు