మిస్ యూనివర్స్ 2017 పోటీల్లో భారత్కి చుక్కెదురు
- టాప్ 16కి చేరుకోలేక పోయిన భారత సుందరి శ్రద్ధ శశిధర్
- విజేతగా నిలిచిన దక్షిణాఫ్రికా సుందరి డెమీ లే నెల్ పీటర్స్
- లాస్ వేగాస్లో జరిగిన పోటీలు
లాస్వేగాస్లో జరిగిన ఈ పోటీల్లో మొత్తం 92 మంది సుందరీమణులు పాల్గొనగా వారిలో దక్షిణాఫ్రికాకు చెందిన డెమీ లే నెల్ పీటర్స్ కిరీటాన్ని దక్కించుకుంది. 2000 సంవత్సరంలో లారా దత్తా తర్వాత మిస్ యూనివర్స్ పోటీల్లో భారత సుందరీమణులు కిరీటాన్ని సంపాదించలేకపోయారు.