ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మిస్ యూనివ‌ర్స్ 2017 పోటీల్లో భార‌త్‌కి చుక్కెదురు
    01 Mon 11:11

    మిస్ యూనివ‌ర్స్ 2017 పోటీల్లో భార‌త్‌కి చుక్కెదురు

    • టాప్ 16కి చేరుకోలేక పోయిన భార‌త సుంద‌రి శ్ర‌ద్ధ శ‌శిధ‌ర్‌
    • విజేతగా నిలిచిన‌ ద‌క్షిణాఫ్రికా సుంద‌రి డెమీ లే నెల్ పీట‌ర్స్‌
    • లాస్ వేగాస్‌లో జ‌రిగిన పోటీలు
  • ఏపీఎస్ఆర్టీసీ బస్సులో మంటలు... కిటికీల నుంచి దూకేసిన ప్రయాణికులు
    02 Sat 17:23

    ఏపీఎస్ఆర్టీసీ బస్సులో మంటలు... కిటికీల నుంచి దూకేసిన ప్రయాణికులు

    • ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వద్ద తృటిలో తప్పిన భారీ ప్రమాదం
    • జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళుతున్న బస్సులో మంటలు
    • వెంటనే రోడ్డు పక్కన బస్సును ఆపేది అందరూ దిగిపోవాలంటూ కేకలు వేసిన డ్రైవర్
    • ప్రయాణికులందరూ కిటికీల నుంచి క్షణాల్లో దిగిపోయిన వైనం
  • ఏఐ వాడకం ఓ పోర్న్ వ్యసనం: పలంటిర్ సీఈఓ సంచలన వ్యాఖ్యలు
    03 Sat 17:21

    ఏఐ వాడకం ఓ పోర్న్ వ్యసనం: పలంటిర్ సీఈఓ సంచలన వ్యాఖ్యలు

    • మితిమీరిన ఏఐ వాడకాన్ని పోర్న్ వ్యసనంతో పోల్చిన పలంటిర్ సీఈఓ అలెక్స్ కార్ప్
    • ఎక్కువ టోకెన్లు వాడటం వల్ల వ్యాపారాలకు ప్రయోజనం ఉండదని స్పష్టం
    • అనవసర ఏఐ వాడకాన్ని తగ్గించేందుకు తమ సంస్థలో ప్రత్యేక టూల్ ఉందని వెల్లడి
    • వినియోగం కంటే వాస్తవ ఫలితాలకే ప్రాధాన్యం ఇవ్వాలని కంపెనీలకు సూచన
  • చెత్త వేశాడని ట్రోల్‌ చేశారు.. భరించలేక విద్యార్థి ఆత్మహత్య!
    04 Sat 17:17

    చెత్త వేశాడని ట్రోల్‌ చేశారు.. భరించలేక విద్యార్థి ఆత్మహత్య!

    • చెత్త వేసిన వీడియో వైరల్‌
    • ఆన్‌లైన్‌లో తీవ్ర విమర్శలు
    • కేసు నమోదు చేసిన పోలీసులు
    • ట్రోలింగ్‌ భరించలేక తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య
    • ఆన్‌లైన్‌ విమర్శలే కారణమంటున్న కుటుంబం
  • డ్రోన్ దాడులు జరిగినా వెనక్కి తగ్గలేదు.. రష్యా సదస్సులో నిబద్ధత చాటుకున్న లోకేష్
    05 Sat 17:07

    డ్రోన్ దాడులు జరిగినా వెనక్కి తగ్గలేదు.. రష్యా సదస్సులో నిబద్ధత చాటుకున్న లోకేష్

    • రష్యాలో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక సదస్సుకు హాజరైన మంత్రి నారా లోకేష్
    • సదస్సు ప్రారంభానికి ముందు సెయింట్ పీటర్స్‌బర్గ్‌పై ఉక్రెయిన్ డ్రోన్ల దాడులు
    • దాడులు జరిగినా ముందుగా నిర్ణయించిన పర్యటనను కొనసాగించిన లోకేష్
    • ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం
    • పెట్టుబడిదారులకు ఇచ్చిన మాటకే కట్టుబడినట్లు వెల్లడి
  • అన్నామలై కొత్త ఉద్యమం... 24 గంటల్లో 14 లక్షల మంది చేరిక!
    06 Sat 17:04

    అన్నామలై కొత్త ఉద్యమం... 24 గంటల్లో 14 లక్షల మంది చేరిక!

    • బీజేపీకి రాజీనామా చేసిన తమిళనాడు నేత అన్నామలై
    • 'వియ్ ది లీడర్స్' పేరుతో కొత్త రాజకీయ ఉద్యమం ప్రారంభం
    • ప్రారంభించిన 24 గంటల్లోనే 14 లక్షల మంది చేరిక
    • ఆయనకు మద్దతుగా పలువురు నేతల రాజీనామా
  • కెప్టెన్‌గా తొలగింపు.. సూర్యకుమార్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ ఇదే..!
    07 Sat 16:50

    కెప్టెన్‌గా తొలగింపు.. సూర్యకుమార్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ ఇదే..!

    • టీ20 కొత్త జట్టుకు సూర్యకుమార్‌ శుభాకాంక్షలు
    • ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మాజీ కెప్టెన్ స్పందన
    • యువ ఆటగాడు వైభవ్‌కు అభినందనలు
    • కష్టపడి జట్టులోకి వచ్చావంటూ ప్రశంసలు
  • ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. దక్షిణ కోస్తా, రాయలసీమకు అలర్ట్
    08 Sat 16:47

    ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. దక్షిణ కోస్తా, రాయలసీమకు అలర్ట్

    • జూన్ 4న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
    • వేగంగా ముందుకు కదిలి నేడు ఏపీలో అడుగుపెట్టిన రుతుపవనాలు
    • ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
  • ఒక్క చుక్క రక్తంతో ఐదేళ్ల ముందే లంగ్ క్యాన్సర్ ను గుర్తించవచ్చట!
    09 Sat 16:44

    ఒక్క చుక్క రక్తంతో ఐదేళ్ల ముందే లంగ్ క్యాన్సర్ ను గుర్తించవచ్చట!

    • లంగ్ క్యాన్సర్‌ను ఐదేళ్ల ముందే గుర్తించే కొత్త రక్త పరీక్ష ఆవిష్కరణ
    • రక్తంలోని 14 రకాల ప్రొటీన్ల ఆధారంగా క్యాన్సర్ ముప్పు అంచనా
    • ప్రస్తుత స్క్రీనింగ్ పద్ధతుల కంటే కచ్చితమైన ఫలితాలు
    • ధూమపానం చేయని వారిలోనూ క్యాన్సర్ రిస్క్‌ను గుర్తించే సామర్థ్యం
    • క్యాన్సర్‌కు ముందు శరీరంలో జరిగే మార్పులను పసిగట్టడం దీని ప్రత్యేకత
  • కార్ల మార్కెట్లో అమ్మకాల జోరు... మహీంద్రాను వెనక్కినెట్టిన టాటా మోటార్స్
    10 Sat 16:37

    కార్ల మార్కెట్లో అమ్మకాల జోరు... మహీంద్రాను వెనక్కినెట్టిన టాటా మోటార్స్

    • మే నెలలో కార్ల అమ్మకాలు
    • మహీంద్రాను వెనక్కినెట్టి రెండో స్థానానికి ఎగబాకిన టాటా మోటార్స్
    • అగ్రస్థానంలో కొనసాగుతున్న మారుతీ సుజుకీ
    • గతేడాదితో పోలిస్తే 26% వృద్ధి నమోదు
    • మార్కెట్లో 94% వాటా టాప్ 6 కంపెనీలదే
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV