ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఈజిప్టులో ఉగ్ర‌వాదుల బీభ‌త్సం.. 184 మంది మృతి.. భ‌యంతో జ‌నం ప‌రుగులు!
    01 Fri 19:36

    ఈజిప్టులో ఉగ్ర‌వాదుల బీభ‌త్సం.. 184 మంది మృతి.. భ‌యంతో జ‌నం ప‌రుగులు!

    • సినాయ్‌ ప్రార్థ‌నామందిరం వ‌ద్ద రెచ్చిపోయిన ఉగ్ర‌వాదులు
    • మ‌సీదులో బాంబు పేలుడు
    • మ‌సీదు బ‌య‌ట తూటాల వ‌ర్షం కురిపించిన ఉగ్ర‌మూక‌లు
    • మూడు రోజులు సంతాప దినాలుగా ప్ర‌క‌టించిన ఈజిప్ట్ ప్ర‌భుత్వం
  • భారత్‌కు కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. ఢిల్లీలో భారీ నిరసనలకు పిలుపు
    02 Mon 17:22

    భారత్‌కు కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. ఢిల్లీలో భారీ నిరసనలకు పిలుపు

    • జూన్ 6న భారత్‌కు రానున్న అభిజిత్ దీప్కేపరీక్షల వివాదాలపై నిరసన తెలిపేందుకు సిద్ధంకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనలకు పిలుపు
  • ఫెవిక్విక్ అన్నింటికీ అతుక్కుంటుంది.. కానీ బాటిల్‌కి ఎందుకు అతుక్కోదు?
    03 Mon 17:06

    ఫెవిక్విక్ అన్నింటికీ అతుక్కుంటుంది.. కానీ బాటిల్‌కి ఎందుకు అతుక్కోదు?

    • ఫెవిక్విక్ పని చేయాలంటే కచ్చితంగా ‘తేమ’ అవసరం
    • బాటిల్ లోపల గాలి, తేమ లేకపోవడం వల్ల ద్రవరూపంలోనే గ్లూ
    • గాలి తగలగానే పాలిమరైజేషన్ ప్రక్రియ ద్వారా క్షణాల్లో గట్టిపడుతుంది
    • 1942లో తుపాకుల పరిశోధనలో పొరపాటున దీని ఆవిష్కరణ
    • కాటన్ దుస్తులపై వేస్తే రసాయన చర్య జరిగి వేడి పుడుతుంది
  • ఎఫ్‌ఎంసీజీ, ఆటో షేర్ల దెబ్బ.. భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
    04 Mon 17:03

    ఎఫ్‌ఎంసీజీ, ఆటో షేర్ల దెబ్బ.. భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

    • సోమవారం భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
    • 508 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, 165 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
    • ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంకింగ్, ఆటో రంగాల్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి
    • నష్టాలను కొంతమేర నియంత్రించిన ఐటీ, మెటల్ షేర్ల లాభాలు
    • ఆర్‌బీఐ పాలసీ, జీడీపీ డేటాపై తదుపరి దృష్టి సారించిన ఇన్వెస్టర్లు
  • పవన్ కల్యాణ్‌కు తెలంగాణతో ఏం పని?: అనిరుధ్ రెడ్డి
    05 Mon 16:54

    పవన్ కల్యాణ్‌కు తెలంగాణతో ఏం పని?: అనిరుధ్ రెడ్డి

    • పక్క రాష్ట్ర నేతలు తెలంగాణపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తే ఊరుకోబోమన్న అనిరుధ్ రెడ్డి
    • ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు వేధింపులకు గురవుతున్నారని ఆవేదన
    • బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్న
  • జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల: టాపర్‌గా శుభమ్ కుమార్, అమ్మాయిల్లో అరోహి దేశ్‌పాండే ఫస్ట్
    06 Mon 16:51

    జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల: టాపర్‌గా శుభమ్ కుమార్, అమ్మాయిల్లో అరోహి దేశ్‌పాండే ఫస్ట్

    • జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాలను విడుదల చేసిన ఐఐటీ రూర్కీ
    • శుభమ్ కుమార్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్, అమ్మాయిల్లో అరోహి దేశ్‌పాండే టాపర్
    • మొత్తం 1.8 లక్షల మంది పరీక్ష రాయగా 56,000 మందికి పైగా అర్హత
    • కఠోర శ్రమ, పట్టుదలతో చదవాలని ఆశావహులకు టాపర్ శుభమ్ సూచన
    • అర్హత సాధించిన వారికి జోసా కౌన్సెలింగ్ ద్వారా ఐఐటీలలో ప్రవేశాలు
  • పన్నుల ఎగవేతదారులపై పవన్ కల్యాణ్ ఉక్కుపాదం.. డిఫాల్టర్ పరిశ్రమలు, విద్యాసంస్థలే టార్గెట్!
    07 Mon 16:31

    పన్నుల ఎగవేతదారులపై పవన్ కల్యాణ్ ఉక్కుపాదం.. డిఫాల్టర్ పరిశ్రమలు, విద్యాసంస్థలే టార్గెట్!

    • గ్రామ పంచాయతీల ఆర్థిక బలోపేతంపై పవన్ దృష్టి
    • పరిశ్రమలు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు ఎందుకు పన్నులు చెల్లించడం లేదని ప్రశ్న
    • పన్ను చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
  • ఐపీఎల్-2026 డ్రీమ్ టీమ్ ఇదే... ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ... గిల్ కు నో ప్లేస్!
    08 Mon 16:28

    ఐపీఎల్-2026 డ్రీమ్ టీమ్ ఇదే... ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ... గిల్ కు నో ప్లేస్!

    • ఐపీఎల్ 2026 బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ వెల్లడి
    • ఛాంపియన్ ఆర్సీబీ నుంచి ఐదుగురు ఆటగాళ్లకు చోటు
    • 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఓపెనర్‌గా అగ్రస్థానం
    • ఈ జట్టుకు కెప్టెన్‌గా ఆర్‌సీబీ సారథి రజత్ పటీదార్
    • పర్పుల్ క్యాప్ విజేత కగిసో రబాడకు కూడా స్థానం
  • పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం: ఇజ్రాయెల్
    09 Mon 16:26

    పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం: ఇజ్రాయెల్

    • పశ్చిమాసియా స్థిరత్వంలో భారత్‌ది కీలక పాత్రన్న ఇజ్రాయెల్ రాయబారి
    • భారత్ ఆర్థిక వృద్ధి ద్వారా ఈ ప్రాంతానికి ట్రిలియన్ డాలర్ల లబ్ధి
    • భారతీయుల్లో ఇజ్రాయెల్ పట్ల 'క్రేజీ లవ్' ఉందన్న ప్రధాని నెతన్యాహు
  • సీఎం విజయ్‌పై నటి జూలీ సంచలన ఆరోపణలు!
    10 Mon 16:24

    సీఎం విజయ్‌పై నటి జూలీ సంచలన ఆరోపణలు!

    • తన గర్భస్రావానికి విజయ్ పరోక్షంగా కారణమన్న జూలీ
    • విజయ్ అభిమానుల ట్రోలింగ్ వల్ల తాను మానసిక క్షోభకు గురయ్యానని వెల్లడి
    • విజయ్ తన అభిమానులను కంట్రోల్ చేసి ఉంటే తన బిడ్డ బతికేదని వ్యాఖ్య
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV