కదులుతోన్న బస్సులో తోటి ప్రయాణికుడిని చంపేసిన స్కూల్ విద్యార్థి!
- బస్సులో సెల్ఫోన్ పోగొట్టుకున్న ప్రయాణికుడు
- విద్యార్థుల బ్యాగుల్లో వెతికిన వైనం
- కోపం తెచ్చుకున్న విద్యార్థులు
- నిందితుల కోసం గాలిస్తోన్న ఢిల్లీ పోలీసులు
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఓ విద్యార్థి తన వద్ద ఉన్న కత్తిని తీసి ఆ వ్యక్తి మెడలో పొడవడంతో అతడు మృతి చెందాడు. ఈ ఘటనతో ఆ విద్యార్థులంతా బస్సు నుంచి దూకి పారిపోయారు. నిందితుల దుస్తులను చూస్తుంటే వారు స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లా ఉన్నారని ఆ బస్సు కండక్టర్ తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.