అమరావతి వేదికగా 'అజ్ఞాతవాసి' ఆడియో ఫంక్షన్!
- వారణాసి షెడ్యూల్ కి రెడీ అవుతోన్న పవన్
- వచ్చేనెల 15వ తేదీన ఆడియో రిలీజ్
- ఆడియో వేదిక దాదాపు ఖరారైనట్టే
- జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు
దర్శక నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయానికి పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. పలువురు సినీ ప్రముఖులు .. అభిమానుల సమక్షంలో ఈ వేడుకను వైభవంగా జరపడానికి సన్నాహాలు చేస్తున్నారట. అనిరుథ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.