అమితాబ్‌ని తన సొంత తాత అనుకుంటున్న షారుక్ తనయుడు అబ్రామ్!
- ట్వీట్లో వెల్లడించిన షారుక్
- ఆరాధ్య పుట్టినరోజు వేడుకకి హాజరైన షారుక్
- ముగ్గురు కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేసిన బిగ్ బీ
దానికి ప్రతిగా కృతజ్ఞతలు చెబుతూ షారుక్ ఈ విషయాన్ని వెల్లడించాడు. `థాంక్యూ సర్.. ఇది వాడి జీవితంలో చెప్పుకోదగిన క్షణం. అన్నట్లు.. వాడు మిమ్మల్ని టీవీలో చూసినప్పుడల్లా నా తండ్రి అనుకుంటాడు` అని షారుక్ ట్వీటాడు.