మా అమ్మాయి సైంటిస్టు, మా అబ్బాయి ఆర్టిస్టు అవుతారట!: ఎమ్మెల్యే రోజా
- మా కుటుంబంలో ఆర్టిస్టులు ఎవరూ లేరు
- అయినప్పటికీ సినీరంగంలోకి ప్రవేశించాను
- మొదట బాగా చదువుకోవాలని మా అబ్బాయికి చెబుతా
- మా అమ్మాయి శాస్త్రవేత్త అవుతుందట
తనను తన భర్త చాలా అర్థం చేసుకుంటారని రోజా చెప్పారు. తానే ఒక్కోసారి బయట ఉన్న టెన్షన్లవల్ల విసుక్కుంటానేమోగానీ తన భర్త ఏమీ అనరని తెలిపారు. తమ అమ్మాయి సైంటిస్ట్ కావాలని అనుకుంటోందని, తన కుమారుడు మాత్రం ఆర్టిస్టు లేక పొలిటిషియన్ అవుతానని అంటున్నాడని ఎమ్మెల్యే రోజా అన్నారు. మొదట బాగా చదువుకోవాలని చెబుతానని చెప్పారు.