సునీల్ '2 కంట్రీస్' ఫస్టులుక్ రిలీజ్

16-11-2017 Thu 17:06 | Entertainment
  • సునీల్ తాజా చిత్రంగా '2 కంట్రీస్'
  • ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్టులుక్ 
  • సునీల్ సరసన మనీషా .. సంజనా గల్రాని 
  • ఈ మూవీపై నమ్మకం పెట్టుకున్న సునీల్  
హీరోగా సరైన హిట్ కొట్టడానికి సునీల్ తనవంతు ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. అందులో భాగంగానే ఈ మధ్య 'ఉంగరాల రాంబాబు' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా ఆడియన్స్ నుంచి ఓ మాదిరి రెస్పాన్స్ నే రాబట్టుకోగలిగింది. ఇక ఆ తరువాత సినిమాగా ఎన్. శంకర్ దర్శకత్వంలో సునీల్ 'టూ కంట్రీస్' సినిమా చేశాడు. 2015లో మలయాళంలో వచ్చిన 'టూ కంట్రీస్'కి ఇది రీమేక్.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పార్టును పూర్తి చేసుకుని, పోస్టు ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. కథానాయికతో కలిసి హీరో సరదాగా కబుర్లు చెబుతూ నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ పోస్టర్ ఆహ్లాదకరంగా అనిపిస్తోంది. ఈ సినిమాలో సునీల్ సరసన మనీషా .. సంజనా గల్రాని నటించారు. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో సునీల్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.    
sunilmaneeshasanjana

More Telugu News

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10
..more