ఇక నల్లమలుపు బుజ్జి వంతు... 'రేసుగుర్రం' చిత్రానికి అవార్డులు ఇవ్వలేదని విమర్శలు
- అల్లు అర్జున్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందనుకున్నా
- పూర్తి ఏకపక్షంగా అవార్డుల ప్రకటన
- నిప్పులు చెరిగిన నిర్మాత నల్లమలుపు బుజ్జి
అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడి అవార్డు వస్తుందని తాను ఊహించానని, అవార్డుల కమిటీ ఈ చిత్రాన్ని ఎందుకు విస్మరించిందో తెలియడం లేదని అన్నారు. తాము ఆశించిన విధంగా జరగలేదని చెప్పారు. ఏకపక్షంగా నంది అవార్డులు ఇచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోందని విమర్శలు గుప్పించారు.