రాందేవ్ బాబాతో టీఆర్ఎస్ ఎంపీ కవిత భేటీ
- రాందేవ్ బాబా, బాలకృష్ణ లతో సమావేశం
- నిజామాబాద్ జిల్లాలో పతంజలి కేంద్రం ఏర్పాటుపై చర్చ
- భేటీకి హాజరైన పలువురు నేతలు
ఈ భేటీకి ఎమ్మెల్యే జీవన్ రెడ్డితోపాటు, నందిపేట్ మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. మరోవైపు, వ్యాపార విస్తరణలో భాగంగా పతంజలి సంస్థ దేశంలోని పలు ప్రాంతాల్లో తమ ఉత్పాదక కేంద్రాలను నెలకొల్పుతోంది. ఏపీలో కూడా ఒక కేంద్రాన్ని ప్రారంభించబోతోంది.